Google Input Tools Free Download Telugu Free Download

ఫోటో స్టూడియో & మిక్సింగ్ యూనిట్ వారికీ ఫ్రీ తెలుగు ఫాంట్స్సా సాఫ్ట్వేర్

Google Input Tools Free Download

Google Input Tools Free Download


కంప్యుటర్ లోఎక్కడైనా ( word, ఇంటర్నెట్, నోట్స్, ఫేస్ బుక్..etc) తెలుగు చాలా ఈజీగా ఏలా టైప్ చేయగలరో చూడండి.
ఫోటో గ్రాఫర్స్ కోసం ఫోటోషాప్ cc వాడాలి …
ఇది సాఫ్ట్ వేర్ అని చెప్పటం కన్నా.. గూగల్ తయారు చేసిన చిన్న టూల్ అని చెప్పాలి. చాలా తక్కువ రిసోర్సెస్ తీసుకుంటుంది. ఏ విండోస్ os మీద అయినా పనిచేస్తుంది. పేరు, గూగల్ input టూల్స్. బాగా పాపులర్ టూల్. కాని తెలియని వారి కోసం ఈ పోస్ట్.
కావలసినవి: 
1. ఇంటర్నెట్. 48MB ఫైల్ డౌన్లోడ్ చేయటానికి.
2. os ఏదైనా ఫర్వాలేదు. ర్యామ్ అండ్ స్పీడ్  మినిమమ్ అంటూ ఏమీ లేవు.  ఎక్కువ ర్యామ్ రన్నింగ్ స్పీడ్ కూడా తీసుకోదు మీ PC లో. చాలా స్మాల్ టూల్.
3. ఓపిక! మొదటి సారి ట్రై చేస్తే.. అవలేదని ఫేక్ ఇన్ఫర్మేషన్ అని అనుకోకుండా.. ఎక్కడ తప్పు చేసారో అని ఆలోచించండి. సొల్యుషన్ దొరుకుతుంది.

టూల్ ఏలా ఇంస్టాల్ చేయాలి?
విండోస్ 7 అండ్ 8 అండ్ later వెర్షన్స్ కు సింపుల్ గా ఉంటుంది. జస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో ఫైల్స్ డౌన్లోడ్ అయ్యాక, పైన కాని క్రింద టాస్క్ బార్ లో కాని pc లో కొత్తగా EN అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేసి, TE ను సెలెక్ట్ చేస్తే ఇక మీరు మీ PC లో ఎక్కడైనా  తెలుగులో వ్రాయగలరు.
లేదా alt+shift నొక్కిన ప్రతిసారి చేంజ్ అవుతుంది.. లింక్ లో తెలుగు ఫాంట్స్ మరియు సాఫ్ట్వేర్ అలాగే ఆపిల్ కీ బోర్డ్ ఇవ్వడం జరిగింది ..
ఫోటో షాప్ లో చిన్న సెట్టింగ్ చేయాలి ..
సాఫ్ట్వేర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Download Click Here

పైన ఉన్న లింక్ పనిచేయక పొతే కింద ఉన్న లింక్   ఓపెన్ చేయండి


Google Input Tools Free Download
Google Input Tools Free Download 

Note :- 1 Short Links Open Free Download File  ***

1/Post a Comment/Comments

Post a Comment

Previous Post Next Post